చంద్రబాబు ప్రమాణం.. భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

70చూసినవారు
చంద్రబాబు ప్రమాణం.. భారీ స్క్రీన్‌లు ఏర్పాటు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ప్రభుత్వం భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అధికాారులు 29 స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో 9, ఆనం కళాకేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం, రామాలయం సెంటర్, పుష్కర ఘాట్, రామాలయం సెంటర్, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్