కళాశాల విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ సస్పెండ్‌

77చూసినవారు
కళాశాల విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు.. లెక్చరర్‌ సస్పెండ్‌
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు డైట్‌ కళాశాలలో లెక్చరర్‌ హరికిరణ్‌ను ఓ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పంపిన కారణంగా సస్పెండ్‌ చేశారు. విద్యార్థిని 20 రోజులుగా అతని వేధింపులకు గురవుతున్నట్లు తోటి విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డీఈవో.. డైట్‌ కళాశాల లెక్చరర్‌ హరికిరణ్‌పై చర్యలు తీసుకొని, సస్పెన్షన్‌ విధించారు.

సంబంధిత పోస్ట్