ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

75చూసినవారు
ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో వచ్చే నెల 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ మొదలవనుంది. అదే నెల 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి 18న తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. మొత్తం 2 దశల్లో కౌన్సెలింగ్ జరగనుంది. జులై 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. అదే నెల 17 నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇక జులై 21న రెండో విడత సీట్లు కేటాయించి, 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్