బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్‌కు ఊరట

75చూసినవారు
బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్‌కు ఊరట
బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్‌కు కోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయన తన తండ్రి అని ఇటీవల జూనియర్ నటి షినోవా సోని ఆరోపించింది. ఆమె తల్లి దీనిని బలపరుస్తూ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. రవికిషన్‌కు డీఎన్‌ఏ టెస్టు చేయించాలని వారు ముంబై కోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అపర్ణా సోనితో రవికిషన్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్