ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు (Video)

75చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. కాషాయ శ్రేణులతోపాటు కొందరు హిందూ స్వామీజీలు కలిసి దాదాపు 10 ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. తాము సాయిబాబాకు వ్యతిరేకం కాదని, కాకపోతే ఆయన విగ్రహాలకు మాత్రం ఆలయాల్లో చోటు లేదని ఎస్‌ఆర్‌డీ అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్