పేరు మార్చుకున్న ‘iBOMMA’

83చూసినవారు
పేరు మార్చుకున్న ‘iBOMMA’
‘iBOMMA’ సైట్ పేరులో మార్పు వచ్చినట్టు కనపడుతుంది. ‘iBOMMA’కు బదులు bappam.tv అనే పేరును కొత్తగా చేర్చారు. ఇప్పుడు bappam.tv అని కొట్టగానే.. iBOMMA సైట్ ప్రత్యక్షం అవుతోంది. హోమ్, అబౌట్, బగ్ అనే ఆప్షన్లను కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక bappam.tv అనేది పసుపు రంగులో ఉంటే టీవీ అనేది తెలుపు రంగులో ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్