తెలంగాణ‌లో 6 వేల ఉద్యోగాల భ‌ర్తీ?

113687చూసినవారు
తెలంగాణ‌లో 6 వేల ఉద్యోగాల భ‌ర్తీ?
ఆరోగ్య శాఖలో 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. 6 వేల ఉద్యోగాల్లో దాదాపు 3 వేల డాక్టర్ పోస్టులు ఉండ‌నున్నాయ‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. మిగ‌తా వాటిలో పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయ‌ని పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను జ‌న‌వ‌రి 8 లోగా ఇవ్వాలని అధికారులను స‌ర్కార్ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్