కోడ్ ముగిశాకే ఫలితాలు

64చూసినవారు
కోడ్ ముగిశాకే ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనుంది. అప్పటివరకు ఫైనల్ ‘కీ’లు వెల్లడించడం, జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. 2022 నుంచి ఇప్పటివరకు టిఎస్‌పిఎస్‌సి 27 నోటిఫికేషన్లతో మొత్తం 18వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించింది.

సంబంధిత పోస్ట్