రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా: ఎంపీ అరవింద్ (వీడియో)

73386చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం ఉందని, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పనిచేయనివ్వరు. ఆ పార్టీలో ఉంటే రేవంత్ ఇంకా అసమర్థుడు అవుతారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే నా స్నేహితుడిగా రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తా. పార్టీలోకి తీసుకునేది, కిషన్ రెడ్డి, జేపీ నడ్డా నిర్ణయిస్తారు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్