నిరసనలతో బంగ్లాదేశ్​లో అల్లకల్లోలం

80చూసినవారు
నిరసనలతో బంగ్లాదేశ్​లో అల్లకల్లోలం
నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బంగ్లాదేశ్​లో అలజడులు పతాకస్థాయికి చేరాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణల్లో కనీసం 100 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాజా పరిణామాల మధ్య మొబైల్ ఇంటర్నెట్​ను నిలిపివేయాలని, నిరవధిక కాలం దేశవ్యాప్త కర్ఫ్యూను అమలు చేయడం అధికారులకు తప్పలేదు.

సంబంధిత పోస్ట్