రోహిత్ వేముల కేసు.. రీఓపెన్ చేయాలని నిర్ణయం

80చూసినవారు
రోహిత్ వేముల కేసు.. రీఓపెన్ చేయాలని నిర్ణయం
హెచ్ సీయూ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే కేసును క్లోజ్ చేయడంపై ఆందోళన వ్యక్తమవడంతో రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్