పైలట్‌గా రుహానీ శర్మ

62చూసినవారు
పైలట్‌గా రుహానీ శర్మ
‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రంలో రుహానీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రుహానీ ఈ సినిమాలో తాన్య శర్మ అనే ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌గా కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్