ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది: మంత్రి

68చూసినవారు
ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది: మంత్రి
రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ బిడ్డల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం సీఎంతో కలిసి ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి గడ్కరీకి అనేకసార్లు వినతులు సమర్పించానని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్