డ్రగ్స్ ను నివారించడంలో అధికారులు విఫలమయ్యారా?

1555చూసినవారు
డ్రగ్స్ ను నివారించడంలో అధికారులు విఫలమయ్యారా?
డ్రగ్స్ వ్యసనం మానవజాతి వినాశనానికి దారితీస్తోంది. దాన్ని సమష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అధికారులు కోట్లాది రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటున్నా పూర్తిస్థాయిలో డ్రగ్​ మాఫియాను అరికట్టలేకపోతున్నారు. ఆ మధ్య చెన్నైలో రూ.160 కోట్ల విలువచేసే మత్తుమందులు పట్టుబడ్డాయి. అంతకుముందు గుజరాత్​లోని ముద్రాపోర్టులో రూ.21 వేల కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టుబడింది. హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్