బ్రెజిల్‌కు చెందిన ఆంటోనియో లోప్స్ అనే రైతు దేశంలోనే అతిపెద్ద లాటరీ అయిన మెగా సేనలో £26.5 మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అంటే భారత కరెన్సీలో అది రూ.287 కోట్లు. ఈ డబ్బుతో తన కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చని అనుకున్నాడు. అయితే, ఆ రైతుకి పంటి ఆపరేషన్ గురించి ఆలోచన రాగానే, ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.