బెండకాయతో వీటిని కలిపి తీసుకుంటున్నారా?

80చూసినవారు
బెండకాయతో వీటిని కలిపి తీసుకుంటున్నారా?
బెండకాయలో ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, కె, సి, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉన్నాయి. దీంతో, చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాప్పటికీ.. కొన్ని రకాల ఫుడ్స్ తో తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయ కూరతో భోజనం చేసిన తర్వాత పాలను అస్సలు తీసుకోకూడదు. బెండకాయలో కాల్షియంతో పాటు ఆక్సలేట్‌లు కూడా ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనితో కలిపి కాకరకాయ కూర తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్