బుద్ధ పూర్ణిమ నాడు పాటించాల్సిన నియమాలు

58చూసినవారు
బుద్ధ పూర్ణిమ నాడు పాటించాల్సిన నియమాలు
వైశాఖ మాసంలోని పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఈరోజున తప్పకుండా పాటించ వలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే..
👉🏻వైశాఖ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ రోజు మద్య మాంసాలు తీసుకోరాదు.
👉🏻పశువులు, పక్షులు మొదలు పురుగులతో సహా దేనినీ కూడా హింసించకూడదు.
👉🏻పంజరాల్లో బంధించి ఉన్న పక్షులను స్వేచ్ఛగా వదిలి వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్