గురువు స్మారకాన్ని ఆవిష్కరించిన సచిన్‌ (వీడియో)

66చూసినవారు
పార్క్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌కు, తన జీవితానికి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుడికి ఇవాళ స్మారకాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. కాగా, అచ్రేకర్‌‌కు 1990లో ద్రోణాచార్య అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. 2019 జనవరిలో అచ్రేకర్‌ మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్