Sep 20, 2024, 14:09 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
పర్టీలైజర్ డీలర్లు నిబంధనలు పాటించాలి: ఏడిఎ
Sep 20, 2024, 14:09 IST
పర్టీలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించి విక్రయాలు చేయాలని.. ఎడిఎ నూతన్ కుమార్ సూచించారు. కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో పర్టీలైజర్ డీలర్లతో మండల వ్యవసాయ అధికారి, వెంకటేశం, ఎడిఎ నూతన్ కుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ.. ప్రతి ఒక పర్టీలైజర్ డీలర్ అమ్మిన ఎరువులను తమ వద్ద ఉన్న ఈ పాస్ మిషన్ లో నమోదు చేయాలని అన్నారు.