దళితుల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం

85చూసినవారు
దళితుల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం
దళితుల భూములు ఆక్రమించుకున్నందుకు వస్తే ఊరుకోమని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. సంగారెడ్డి మండలం గౌడి చర్ల గ్రామంలో దళితులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామంలోని 653 సర్వే నెంబర్లు 4 ఎకరాల భూమిని దళితులకు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ భూములను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్