వార్డెన్ ను ఘనంగా సన్మానించిన ఎస్సి హాస్టల్ పూర్వవిద్యార్థులు

50చూసినవారు
వార్డెన్ ను ఘనంగా సన్మానించిన ఎస్సి హాస్టల్ పూర్వవిద్యార్థులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఎస్సి హాస్టల్ లో ఉంటూ గత పది సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించి పలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వవిద్యార్థులు శుక్రవారం తాము చదువుకున్న హాస్టల్ కు వచ్చి తమకు అన్ని విధాలుగా సహాయకరంగా ఉన్న ఎస్సీ హాస్టల్ వార్డెన్ కృష్ణవంశీ ని పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించడం జరిగింది, అలాగే హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు తమ సొంత డబ్బులతో బిర్యాని వండి వడ్డించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్