చౌటకూర్: సర్వేను పరిశీలించిన కలెక్టర్

83చూసినవారు
ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించనున్న ప్రభుత్వ పథకాల సర్వేను చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్, సఫర్ పల్లి గ్రామాల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం పరిశీలించారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, వారికి ఉన్న వ్యవసాయ భూమి, కుటుంబం సభ్యుల వివరాలు, పథకాలకు అర్హత వంటి అంశాలను ఆమె సర్వే బృందాలతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్