స్వచ్ఛతా హి సేవాలో మాస్ క్లీనింగ్

56చూసినవారు
స్వచ్ఛతా హి సేవాలో మాస్ క్లీనింగ్
సంగారెడ్డి జిల్లా ఆందోల్-జోగిపేట పురపాలక సంఘములో స్వచ్ఛతా హి సేవా ముగింపులో భాగంగా అక్టోబర్-2 గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం జోగిపేట పట్టణములో మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, కమిషనర్ తిరుపతితో పాటు కౌన్సిలర్స్ పాల్గొని స్థానిక గాంధీ పార్క్ నుంచి హనుమాన్ చౌరస్తా వరకు రోడ్లను శుభ్రపరచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్