తారా కళాశాలలో పోషణ్ మహా 2021 కార్యక్రమం

666చూసినవారు
తారా కళాశాలలో పోషణ్ మహా 2021 కార్యక్రమం
తారా ప్రభుత్వ కళాశాల (ఏ) ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1, 2, 3, 4 ల ఆధ్వర్యంలో పోషణు మహా 2021 కార్యక్రమాన్ని నిర్వహించాడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నేలను పౌష్టికాహార నెలగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మానవ ఆరోగ్యానికి సంభదించిన ఔషదమొక్కలను నాటడం, 1-14 సంవత్సరాల బాలబాలికలకు పోషక ఆహారంపై అవగాహన కల్పిస్తూ, యోగా తరగతులు నిర్వహణ వంటి కార్యక్రమాలను తమ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా కళాశాలల్లో వర్మి కంపోస్టు తయారు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్