ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజును ఈనెల 25వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2, 500 రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష పేర్లు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.