యూనివర్సిటీ ఖోఖో పోటీలకు సంగారెడ్డి క్రీడాకారులు

51చూసినవారు
యూనివర్సిటీ ఖోఖో పోటీలకు సంగారెడ్డి క్రీడాకారులు
తమిళనాడులోని తిరువరూర్ లో జరిగే సౌత్ జోన్ యూనివర్సిటీ ఖోఖో పోటీలకు సంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా సీనియర్ క్రీడాకారులు మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన శ్రావణ్, మహేష్, మరో క్రీడాకారుడు ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు జిల్లా నాయకులు, అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్