ఏప్రిల్ 3 నుంచి స్టాట్ వాల్యువేషన్

1927చూసినవారు
ఏప్రిల్ 3 నుంచి స్టాట్ వాల్యువేషన్
జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి స్పాట్ వాల్యూయేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్టాట్ వాల్యుయేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు విధులను కూడా కేటాయించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్