రాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వెంకటేష్ జన్మదినం

58చూసినవారు
రాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వెంకటేష్ జన్మదినం
అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో విక్టరీ వెంకటేష్ ఫాన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యుడు మరియు రాజా యూత్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎల్లంపల్లి రాజు విక్టరీ వెంకటేష్ జన్మదినాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజన సుమారుగా 50 మంది నిరుపేదలకు గత 15 సంవత్సరాల నుండి దుప్పట్లు, స్వేటర్స్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని వారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్