గంజాయి మొక్కలు సాగు చేసిన వ్యక్తి అరెస్టు

61చూసినవారు
గంజాయి మొక్కలు సాగు చేసిన వ్యక్తి అరెస్టు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామం వద్ద చందర్ నాయక్ తండాకు చెందిన వ్యక్తి రాథోడ్ తుకారాం తన వ్యవసాయ పత్తి చేనులో గుర్తు పట్టకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై వెంకట్ రెడ్డి మరియు సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా 30 గంజాయి మొక్కలు దొరకాయి. వెంటనే వాటిని సీజ్ చేసి తుకారాంని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్టు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్