ఖేడ్ పట్టణంలో కుక్కల, పందుల ఏరివేత

82చూసినవారు
ఖేడ్ పట్టణంలో కుక్కల, పందుల ఏరివేత
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మంగళవారం కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ ల ఆదేశాల మేరకు కుక్కలను మరియు పందులను పట్టుకొని పట్టణo బయటకు తరలించారు. కమిషనర్ దగ్గర ఉండి వాటి ఏరివేతను పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ. ప్రజల పిర్యాదులు మరియు వినతి మేరకు పందులు, కుక్కలను పట్టుకోవడం జరిగింది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్