రేపు తడ్కల్ లో గ్రామసభ

56చూసినవారు
రేపు తడ్కల్ లో గ్రామసభ
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో 9 గంటలకు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు పాల్గొని గ్రామసభను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్