మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

60చూసినవారు
మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
నారాయణ ఖేడ్ మండల పరిధిలోని అబ్బేంద గ్రామంలో బుధవారం గాంధీ జయంతి సందర్బంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్, నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసారు. ఆయన మాట్లాడుతూ స్వాత్రంత్ర పోరాటంలో పాల్గొని అందరికి ఏకతాటికీ తెచ్చి స్వాతంత్య్రం సాధించమని, అలాగే ఆహింస మార్గంతో పోరాడి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించి జాతిపిత అయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్