ఎంఐఎం సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, కర్వాన్ శాసనసభ్యులు కౌసర్ మొహియుద్దీన్‌ను నారాయణఖేడ్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నారాయణఖేడ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నారాయణఖేడ్‌లో ఎంఐఎం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మోహీద్ పటేల్‌కు సూచించారు. .