మనూర్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి

59చూసినవారు
మనూర్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి
విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి చేస్తామని.. మనూర్ మండలం బోరంచ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ కుమార్ అన్నారు. సోమవారం ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాఠశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్