నాగన్ పల్లి: మేలు జాతి పశు సంపద పెంచాలి

53చూసినవారు
నాగన్ పల్లి: మేలు జాతి పశు సంపద పెంచాలి
రైతులు తమ పశువులలో ఎద లక్షణాలను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భదారణ టీకాలు వేయించుకొని మేలుజాతి పశు సంపదను పెంచుకోవాలని గోపాల మిత్ర సూపర్ వైజర్ తుక్కా రెడ్డి అన్నారు. నాగన్ పల్లి గ్రామంలో జిల్లా పశు ఘణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పశు సంవర్దక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిభిరం నిర్వహించారు. గ్రామంలో పున రుత్పత్తి కి యోగ్యమైన పశువులకు గర్భస్థ పరీక్షలు నిర్వహించి అవసరం అయిన వాటికి తాగిన మందులు అందజేశారు.

సంబంధిత పోస్ట్