నల్లపోచమ్మ అమ్మవారికి నక్షత్ర ప్రత్యేక హారతి

78చూసినవారు
నల్లపోచమ్మ అమ్మవారికి నక్షత్ర ప్రత్యేక హారతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు నాగేష్ స్వామి మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం కుంకుమార్చన పూజలు చేశారు. అనుతరం అమ్మవారికి నుదుట కుంకుమార్చన తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు.

సంబంధిత పోస్ట్