యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో డివిజన్, మండల అధ్యక్షులుగా విజయం సాధించిన వారికి బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వగృహంలో డీసీసీ జుల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే ఉత్సహంతో రాన్నున సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్తుల విజయానికి కృషి చేయాలని సూచించారు. యువకులందరికి ఈ ఎన్నికలు తొలి మెట్టు అన్నారు.