సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే

61చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నారాయణఖేడ్ మండలానికి చెందిన మొత్తం 54 చెక్కులను గురువారం లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందాలని దృష్టిలో ఉంచుకొని రూ. 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉన్న పథకాన్ని రూ.10 లక్షలకు పేదవానికి సహాయపడే విధంగా ఈ ఆరోగ్య శ్రీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్