సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న చందర్ నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ చెన్నూరు రూపేష్ 2 స్టార్స్ ను ఆయన భుజానికి తొడిగారు. చందర్ నాయక్ కు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ అభినందనలు తెలియజేశారు.