పోస్టాఫీసులో ఓ మంచి డిపాజిట్ స్కీమ్ ఉంది.ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.5వేలు పెట్టుబడి పెడితే.. 10 ఏళ్లకు రూ.8 లక్షలకు పైగా డబ్బు వస్తుంది. ప్రతి నెలా రూ. 5వేలను 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే.. అది మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. దీనిపై 10 ఏళ్లకు 6.7శాతం వడ్డీతో కలిపి రూ.2,54,272 అవుతుంది. అప్పుడు మీ చేతికి 10 ఏళ్లకు రూ. 8,54,272 వస్తుంది. అయితే దీనిని 5ఏళ్ల వరకు చెల్లించాక.. మరో 5 ఏళ్లు పొడగించుకోవాలి. వివరాల కోసం మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించండి.