క్యాసినో బిల్లుకు థాయ్‌లాండ్ అనుమతి

82చూసినవారు
క్యాసినో బిల్లుకు థాయ్‌లాండ్ అనుమతి
క్యాసినో గ్యాంబ్లింగ్‌కు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు థాయ్‌లాండ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే థీమ్, వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి పర్యాటక ప్రాంతాల్లో క్యాసినోకు అనుమతి ఉంటుంది. ఈ బిల్లు వివాదాస్పదమైనప్పటికీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్