మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన చైర్మన్

66చూసినవారు
మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన చైర్మన్
నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ఉత్తమ కమిషనర్ గా అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉత్తమ కమిషనర్ గా అవార్డు ప్రశంసా పత్రం పొందిన జగ్జీవన్ శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు మజీద్, నర్సింలు, సంధ్యారాణి రామకృష్ణ, హనుమాన్లు శాలువాతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్