తిమ్మాపూర్ గ్రామంలో వాల్మీకి జయంతి

468చూసినవారు
తిమ్మాపూర్ గ్రామంలో వాల్మీకి జయంతి
సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. తర్వాత ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి ముదిరాజ్ జెండా ఆవిష్కరణ మరియు వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ పెద్దలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్