కుంకుమార్చన నిర్వహించిన మనూర్ గ్రామస్తులు

73చూసినవారు
కుంకుమార్చన నిర్వహించిన మనూర్ గ్రామస్తులు
మనూర్ మండలంలోని రాణపూర్ గ్రామంలో బుధవారంశ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రోజు వారీగా పూజ కార్యక్రమం నిర్వహిస్తూ 7వ రోజు సందర్భంగా శ్రీదేవిని సరస్వతి మాత రూపంలో అలంకరణ చేసి పూజ కార్యక్రమం అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్