దసరా సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ

2016చూసినవారు
దసరా సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం దసరా పండుగ సందర్భంగా దుర్గామాత పూజ, ఆయుధపూజ, వాహనాలకు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్య చరణ్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి, సీఐ, ఎస్సై మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్