పంట పొలాల్లో సందడి చేసిన పక్షుల సమూహం

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని పలు పంట పొలాలు శనివారం పక్షుల సమూహం సందడి చేస్తూ కనిపించాయి. వ్యవసాయ క్షేత్రాల్లో వరి నాట్లకు పొలాలను నీటితో రైతులు సిద్ధం చేశారు. మీరు సమృద్ధిగా ఉన్న పంట పొలాల్లో పెద్ద ఎత్తున పక్షుల సమూహం చేరి రైతులను స్థానికులను కనువిందు చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్