మున్సిపాలిటీలో గడపగడపకు బిఆర్ఎస్ ప్రచారం

57చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో వెంకటరామిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్