బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే

1056చూసినవారు
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ సోమవారం విడుదల చేశారు. 10 తేదీన గణేష్ గడ్డ వద్ద ప్రచార వాహనాలకు పూజా కార్యక్రమం, 13న జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం, 15న జిన్నారం మండల పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్