రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

75చూసినవారు
రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో హరీష్ రావు కు గురువారం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీ ల పేరుతో ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్