పటాన్‌చెరు: రోగులకు పండ్లు పంపిణీ

75చూసినవారు
పటాన్‌చెరు: రోగులకు పండ్లు పంపిణీ
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రోగులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్